కించ పడవద్దు కించ పరచవద్దు
కించ పడవద్దు కించ పరచవద్దు
మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో
జన్మించిన అగ్నికులక్షత్రియ జాతీయులం
సమున్నతికై సమైఖ్యంగా పోరాడవలసిన యోధులం
*
కర్తవ్యాన్ని మరచి విభేదించి
జాతి గౌరవాన్ని పబ్లిక్ పోస్ట్లుకు ఎక్కించి
ఒకరు పోస్టింగ్ కు మరి ఒకరి కామెంట్స్ తో
రచ్చరచ్చ చేయడం లో ముందు ఉంటున్నాము
*
నేను పెరగాలని అనుకోవడం ఉన్నతం
నేను మాత్రమే ఎదగాలని కోరుకోవడం స్వార్ధం
జాతి హితం కోరుకుంటే జాతి ఉన్నతిని పొందటానికి
ఉమ్మడి మార్గాలను ఆవలంబించడం తక్షణ అవసరం
*
మనలో మనం గౌరవించు కోని నాడు
వేరే వాళ్ళు మమ్మలను గుర్తించండి
అనే నైతిక హక్కు మనకు ఉండదు
ముందు స్వజాతీయుల పట్ల సఖ్యత ముఖ్యం
*
https://www.facebook.com/chinta.srikrishnababu/posts/184593798552155
Comments
Post a Comment